*BIG BOSS. BIG BOSS*
*ఎవడీ BIG BOSS ?*
*ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?*
*ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?*
*ఎవరి కోసం వచ్చాడు ఈ BIG BOSS ?*
*మన ఇంటికే ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?*
*వీడి విష సంస్కృతి ఏమిటి... ?*
ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు...
విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు...
*ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ BIG BOSS...*
బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు...
మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి, ఆనందిస్తున్నారు...
మరి
*మీరు ఏ నాడైన ఆలోచించినారా...?*
మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి...
ఈ BIG BOSS లో
పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి, సహజీవనం చేస్తున్నారు...
ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు...
మరి
పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు..
.???
*ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?*
ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ?
ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు...
*ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం...*
మరి
భవిష్యత్తులో
మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ?
మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , *అనుమతిస్తారా ?*
యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ?
మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి *ఒప్పుకుంటారా...?*
ఎలా చూస్తారండి ఈ దరిద్రపు Big Boss ని
కాస్త ఆలోచించడి...
అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు...
మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి...
*మేలుకోండి*
మీ కుటుంబాలని కాపాడుకోండి .
గత కొన్ని సంవత్సరాలుగా మన T. V. తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి..
. కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి...
విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ?
BIG BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా , అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు...
*చూస్తారా ? చూస్తారా ?*
బాధతో
సగటు భారతీయుడు...!!!
Immorality
మన జీవితం లోకన్నా పక్కన వాళ్ళ జీవితం మీద చాల ఇంటరెస్ట్ ఉంటది.
ఇండియా ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీ లాగేయ్ ఉంది
ఆ చెత్త బిగ్ బాస్ చుసేయ్ టైం లో మీ జీవితం గురుంచి ఆలోచించండి జీవితం లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ ఎంటర్టైన్మెంట్ ఏయ్ జీవితం కాదు
మంచి చెపితేయ్ ఎవరు విన్నారు