Sunday, 11 April 2021

జీవితం నేర్పిన గుణపాఠం (part -4 రిజల్ట్స్ చేసిన మాయ ¿)

 Part - 4

(Part -3 continue )

రిజల్ట్స్ చేసిన మాయ ?¿

సాయి రెండోవ సెమిస్టర్ కి బాగా చదవాలి అన్ని నిర్ణయంచుకున్నాడు. ఇంత లోనే మొదటి సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. సాయి ఒక పరీక్షా బాగారాయలేదు అది పాస్ అవుతానో లేదో అన్న గందరగోళం ఉన్నాడు. ఇప్పుడు రిజల్ట్స్ చూసితెయ్ షాక్. 

ఊహించని ఆదుభూతం రిజల్ట్స్ లో సాయి టాపర్. ఫెయిల్ అవుతా అన్న సాయి టాపర్ అయ్యాడు. ఇంకా సాయి ఇదే ప్రేరణ గా తీసుకొని ఆత్మభిమానం తో చాల కష్టపడి చదివాడు. మొదటి సెమిస్టర్ కన్నా బాగా చదివాడు ఎలాయినా ఈసారి మళ్ళీ టాప్పర్ ఆవలి అనుకున్నాడు అప్పటికి కన్నా ఇప్పుడు ఎక్కువ మర్క్స్ రావాలి అనుకున్నాడు సాయి.
మొదలయింది రెండోవ సెమిస్టర్ ఇంకా సాయి తాను చాలా కష్టపడి చదివాడు ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా రాసాడు. ఈసారి ముందు సెమిస్టర్ కన్నా ఎక్కువ వస్తాయి అన్ని దృడంగా నమ్మాడు. ఈసారి కూడా నేనే టాప్పర్ అన్ని గర్వంగా పొంగిపోయాడు. 
రిజల్ట్స్ ల కోసం చాలా వెయిట్ చేసాడు అప్పుడు వస్తాయి అన్ని . చివరికి రిజల్ట్స్ వచ్చే సమయం దగ్గర పడ్డింది.
ఇంకా రిజల్ట్స్ వచ్చేసాయి సాయి చాలా ఆత్మభిమానం తో ఈసారి కూడా నేనే టాప్పర్ అనుకునుటు భయపడుతూ రిజల్ట్స్ చూస్తుండడం మొదలు పెట్టాడు. 
రిజల్ట్స్ చూడగానే షాక్ లోకి వెళ్ళిపోయాడు సాయి. అసలు ఊహించలేదు రిజల్ట్స్ ఆలా వస్తుంది అని. తాను ఎంత కష్టపడి చదివాడో రిజల్ట్స్ చూసి షాక్ లో ఉన్నాడు. అసలు ఇది నా రిజల్ట్స్ ఆ తానే నమ్మలేమా పోయాడు.
రిజల్ట్స్ ఏంటి అంటే తాను ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. ఆ సబ్జెక్టు తాను చలా బాగా రాసాడు కానీ ఫెయిల్ చేసారు దాని చూసి చాలా నిరాశ పడ్డాడు.(అనుకున్నది ఒకటి అయినది ఒకటి అదెయ్ కదా జీవితం అంటే అప్పుడు అనుకున్నది జరగదు) 
సాయి చాలా బాధపడదు అంతా కష్టపడి చదివితేయ్ నను ఎందుకు ఫెయిల్ చేసారు అన్ని. సాయి కి ఎక్కడలేని కోపం అహం అన్ని వచ్చాయి. 
మొదటి సెమిస్టర్ కష్టపడి చదవలేదు కాన్ని అన్ని మర్క్స్ వచ్చాయి. రెండో సెమిస్టర్ చాల కష్టపడి చదివా ఫెయిల్ చేసారు
ఇంకా ఉపయోగం లేదు కష్టపడి రాస్తేయ్ ప్రతిఫలం లేదు అదెయ్ అందరు కాపీలు రాసి పాస్ అయిపోయారు. కష్టపడి చదివిన నేను మాత్రం ఫెయిల్ అయ్యా అని తనలోతాను కుమిలిపోయాడు.
తరవాత ఏమీ అవ్వుతుందో తరవాత భాగం లో చుసాడం .

Saturday, 10 April 2021

జీవితం నేర్పిన గుణపాఠం ( part - 3 డిగ్రీ న బి.టెక్ ఆ గందరగోళం)

 

Part - 3

(Part -2 continue)

డిగ్రీ న బి.టెక్ ఆ 

ఇంటర్ అయిపోయంది ఇంకా తర్వత ఎం చేయాలి ?

బి.టెక్ చేయాలా ? లేదా డిగ్రీ నా ? 

సాయి మాత్రం బి.టెక్ చేయాలి అనుకున్నాడు దాని కోసం ఎంసెట్ రాసాడు దానిలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ గంధరగోళం ఎం చేయాలో అర్థం కానీ పరిస్థితి.ఇంకా చేసేది ఎం లేక డిగ్రీ లో చేరాడు. 

( జీవితం అంటే అదేయ్ అనుకున్నది ఎప్పుడు జరగదు తర్వత నిమిషం ఎలా ఉంటాడో అసలు చెప్పలేం అదేయ్ జీవితం )


ఇంకా చేసేది ఎం లేక సాయి డిగ్రీ లో చేరాడు. సాయి డిగ్రీ లైఫ్ ప్రారంభమైంది. సాఫీగా డిగ్రీ చేస్తున్న సాయి.

మొదటి సంవంత్సరం లో మొదటి సెమిస్టర్ ఏదో ఆలా చదివాడు. ఇంకా ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. నిజాతిగా వుండాలి అన్ని ఉన్నాడు సాయి. మొదటి ఎక్సమ్ రోజు నిజాతిగా రాసాడు. ఒక్క ఎక్సమ్ సరిగా రాయలేదు.

ఆ ఎక్సమ్ రాసిన తర్వత చాలా బాధపడదు. ఇంకా కొంచం చదివింటేయ్ బాగా రాసేయవాడిని అన్ని తనలో తానే బాధపడదు. ఈసారి అయినా కొంచం కష్టపడి చదివితేయ్ బాగా వుంటాది అనుకున్నాడు సాయి. 

ఇంకా ఈసారి అయినా బాగా చదవాలి అనుకున్న సాయి.

ఇది ఇలా వుండగా మొదటి సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి.

ఆ రిజల్ట్స్ లో సాయి పాస్ అయ్యాడా లేదా ఫెయిల్ అయ్యాడా ? 

తరవాత భాగం లో చుసాడం.

జీవితం నేర్పిన గుణపాఠం. (part-2 ఇంటర్ కాలేజ్ )


(Part -1 continue)


Part - 2

ఇంటర్ కాలేజ్ 


నిజాతిగా ఉన్న సాయి 10వ తరగతి లో నిజాతినీ వదిలివేశాడు. ఇంకా 10 వ తరగతి పూర్తియాయి కాలేజ్ లో చేరాలి.

ప్రముఖ కాలేజీ లో హాస్టల్ లో చేర్యాదు. కొన్ని రోజులకు హాస్టల్ లో ఉండాలేక పోయాడు. మళ్ళీ తన ఊరిలో ఉన్న కాలేజీ లో చేరాడు. చదవడం మాత్రం బాగానే చదువుతున్నాడు. కానీ తనలో ఉన్న నీజాతి ఇప్పుడు తన దగర లేదు. ఎలా అయినా తన నిజాయితీనీ మళ్ళీ తాను తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఆది తెచ్చుకోవాలి అంటే అనుకున్న అంత సులువు కాదు దానికి ఎంతో కృషి చేయాలి చుటూ ఉన్న పరిసరాలు అవినీతిగా ఉండడం వాళ్ళ నిజాతిగా మారలేకపోయాడు. 

 మొత్తం ఇంటర్ బాగానే ఉంది. ఇంకా అసలు అయినది ఎగ్జామ్స్ వచ్చాయి. కాఫీలులకు అలవాటు అయ్యాడు కాబట్టి చదవడం కొంచం కష్టం అయినా సరే చదివాడు. ఇంటర్ మొదటి సవంత్సరం సొంతంగా తాను చదివింది తాను రాసాడు. మంచి మార్కులు లాతో పాస్ అయ్యాడు. నిజాతిగా ఇంటర్ మొదటి సవంత్సరం పూర్తి చేసుకున్నాడు. 

ఇంకా ఇంటర్ రెండవ సంవంత్సరం మొదలు అయినది మొదట రెండు మూడు నెలలు బాగానే సాగింది. తర్వత ముందు లాగా చదవలేక పోయాడు. చదవడానికి అసలు ఓపిక లేదు ఇంకేమి చేయాలి అన్ని ఆలోచిస్తూవుండగా 10 వ తరగతి ఎగ్జామ్స్ గుర్తువచ్చాయి ఇంకా అదెయ్ ప్లాన్ వేదం అనుకున్నాడు. పరీక్షలు లో కాపీలు రాయాలి అని అనుకోని చదవడం కొంచం తగ్గించాడు.

ఇంకా పరీక్షలు మొదలు పెట్టారు ఇంకా కాపీ లతో ఎక్సమ్ రాయడనికి వెళ్ళాడు . ఎంత చేసిన కాపీ మాత్రం రాయలేక పోయాడు. చివరకు చేసేది ఏంలేక తనకు వచ్చింది రాసేసాడు. పరీక్షలు ఎలాగో పాస్ అయిపోయాడు.

తర్వత బి.టెక్ చేయాలి అనుకున్నాడు 

EAMCET రాసాడు 

B.tech లో చెరియదా లేద ? 

ఇంటర్ తరవాత ఎం చేసాడు ? 

తరవాత భాగం లో చుసాడం ..


Friday, 9 April 2021

జీవితం నేర్పిన గుణపాఠం. (part -1 ఆనందంగా ఉన్న స్కూల్ లైఫ్ )

 జీవితం నేర్పిన గుణపాఠం 


(ఆనందంగా ఉన్న స్కూల్ లైఫ్ )

(Part -1)

ఈ కథలో ఒక్క విద్యార్ధి తన జీవితం లో ఎదురుకొన్నా అనుభవాలను తెలియజేస్తుంది

మొదటి భాగం 

పరిచయం

 బడి నుంచి కాలేజీ కి మధ్య ఉన్న దూరం గురుంచి అందరికి తెలుసు. ఎలాంటి సమసలు గొడవలు సమాజం గురుంచి బడి లో చదువుతున్న వాళ్ళు పట్టించుకోరు. ఆ తర్వత విద్యార్ధి బడి నుంచి కాలేజీ కీ వస్తేయ్ అప్పుడు సమాజం ఎలా ఉంటాడో తెలుసుతుంది. ఆలా బడి నుంచి కాలేజీ కీ వచ్చిన ఒక్క విద్యార్ధి కథనే ఈ కథ 


సాయి అనే అబ్బాయి చిన్నపుడు బాగానే చదివేవాడు. తర్వత 6 తరగతి కీ వచ్చేసరికి చదవడం తగ్గించాడు. కానీ సాయి మాత్రం నిజాయితీగా ఉంటాడు. ఎవరీ దాంట్లో చూసి ఎక్సమ్ రాయడు సొంతంగా రాస్తాడు. ఎవరిని మోసం చేయదు ఎప్పుడు నిజమే చెప్తాడు. 7 8 తరగతులు అలానే నిజాతిగా పూర్తిచేసాడు. సాయి ఏమి పెద్ద టాపర్ ఎమ్ కాదు కానీ నిజాయితీగా ఉంటాడు.

9వ తరగతి వరకు చాలా బాగేనేయుంది. 10వ తరగతి వచ్చేసరికి సమాజం మీద ఒక్క చిన్న అవగాహనా వచ్చింది. 10 తరగతి పరీక్షలు ఎప్పుడు చూసి రాసేయ్ వారు అందరు. సాయి నిజాయితీగా రాయాలి అనుకున్నారు. నిజాతిగా రాస్తేయ్ మర్క్స్ ఎక్కువ రావు. మర్క్స్ రావాలి అంటే చూసి రాయాలి. చూసి రాయడం తప్పు కానీ అందరు చూసి రాస్తునున్నారు నేను ఎందుకు చూడకుండా రాయాలి. నిజాతిగా ఉంటెయ్ ఎందుకు పనికిరాము. సమాజం ఆలా ఉంది. నేను సమాజం ఎలా ఉంటె ఆలా మారడం తప్ప 

 సాయి ఆలోచనలో పడ్డాడు. ఏమి అయితే అది కానీ అందరు చూసి రాస్తునున్నారు నేను ఎందుకు రాయకూడదు అనుకోని. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు చూసి రాసాడు. ఆంత కష్టపడి చదివి రాసేయడానికన్నా ఇలా చూసి రాయడం చాల బాగా ఉంది అనుకుని మిగిలిన అన్ని పరీక్షలకు చదవకుండా చూసి రాసేయవచు అనుకున్నాడు. ఆలా 10వ తరగతి పరీక్షలు చూసి రాసాడు. 

ఆలా తన నిజాతినీ పక్క పెట్టి.సమాజం ఎలా ఉంటె ఆలా మ్యారాదు. ఇంకా 10 వ తరగతి అయిపోయినది స్కూల్ లైఫ్ అయిపొంది కాలేజీ లైఫ్ మొదలు పెట్టాలి.

నిజాతిగా ఉన్న సాయి నిజాయితీ కోలిపోయాడు దానికి కారణం ఎవరు ? 

కాలేజీ లో అయినా సాయి నిజాతిగా ఉంటాడా ?

 సాయి కాలేజీ లైఫ్ ఎలా ఉండబోతుంది ? 

తరువాత భాగం లో చుసాడం .

Sai life ela velthundoo.... Wait and see


విద్యార్ధి expected the unexpected Part -5 విద్య వేవస్థలో రాజ్యకీయం ( రాజ్యకీయం తో విద్యార్థులు జీవితాలు ఎలా మారాయి?)

 part-5

(part-4 continue)

వాళ్లకు ఉన్న పగను చివరి ఎక్సమ్ రోజు చూపించారు. 60  మంది విద్యార్థులని అలంటి కారణం లేకుండా వారినినాదారి బయటకు పమించేశారు. ఆ 60  మంది విద్యార్థులు ధర్నా లో ముఖ్య ప్రతగా ఉన్నవారు వారిని అందరికి మీరు కాపీ రాస్తున్నారు అంటూ అందరిని బయటకు పంపించారు. వారు ఆశలు కాపీ నే రాయలేదు కానీ వారి మీద వాళ్ళ కాలేజీ మీద ఉన్న పగతో 60  మంది పైగా విద్యార్థులు జీవితం తో ఆడుకుంటున్నారు. 

రెండు కాలేజీ యాజమాన్యంలు బాగా ఉన్నారు వారి మధ్య ఉన్న గొడవల్ని  విద్యార్థులు మీద చూపించారు.

వాళ్ళ కాలేజీ పెట్టిన రాజాకీయ పార్టీ అధికారం ఉన్నతవరకు వాళ్ళ దగారెయ్ సెంటర్ ఉంటది వాళ్ళ పగను మొత్తం వేళ్ళ విద్యార్థులు మీద చూపిస్తారు తరవాత ఈ కాలేజీ పార్టీ అధికారం లోకి వస్తేయ్ సెంటర్ వేళ్ళు తెచ్చుకుంటారు అప్పుడు వాళ్ళ మీద ఉన్న పగను ఈ విద్యార్థులు మీద చూపిస్తారు 

వాళ్ళు ఆలా అయితేయ్ విలా విదార్థులని ఎలా చేసారో వేళ్ళు కూడా అంతేయ్ అలానే చేస్తారు అలాన్టికారణం లేకుండా వాళ్ళని బయటకు పంపించడం. వాళ్ళ మీద లేని పోనీ అని చెప్పి కాపీలు రాయకపోయిన రాస్తున్నారు అని చెప్పి వారి మీద పగను చూపిస్తారు

 ఏదిఏమైనా ఎక్కడ నష్టపోతున్నది విద్యార్థులెయ్. వాళ్ళు అందరు వాళ్ళ రాజయాకియ పలుకుబడిని ఉపయోగించి బాగా ఉంటారు. విద్యార్థులు వాళ్ళ జీవితాలతో రాజ్యకీయం చేస్తూ వాళ్ళ బాగా ఉన్నారు మధ్యలో బలి అవుతున్నది విద్యార్థులు. 

విద్యార్థులు అలంటి తప్పు చేయకపోయినా తప్పు చేసారు అని అబద్దాలు చేపి వారి మీద లేని పోనివి అని చెప్పి వాళ్ళని మానసికంగా బాధపెడుతున్నారు. వారి ఉన్నారు ఉన్న ఆత్మభిమానం మీద దెబ్బ కొడ్తున్నారు. దీని వాళ్ళ వాళ్ళు మానసికంగానా ఒత్తిడి లోను అయి వాళ్ళ ఆలోచన శక్తీ కోల్పయి టెర్రరిస్ట్ లాగా మారిపోయి దేశం మీద కోపంతో ఉన్నారు.

వారి తప్పు చేయకపోయినా వారిని తప్పు చేసినవారిగా చూపించారు. చాలా మంది అవమానం గా భావించారు 

ఇలా ఆ ఒక్క కాలేజి లోనే కాదు చాల చోట్ల ఇలా విద్యను రాజకీయం చేస్తున్నారు. భారతదేశం ఇంకా అభివృది కాలేదు దానికి కారణం రాజకీయం పుట్టినపుడు నుచి చచ్చే వరకు ప్రతిదీ రాజకీయం గా ఉంది

అర్ధం లేని చదువులు పనికిరాని మార్క్స్లు బట్టీ చదువులు ఎక్కడ చుసిన కల్తీ విద్య వైద్యం ప్రతి చోట ఇలానే ఉంది ఇంకా ఎప్పుడు భారతదేశం అభివృది చెందుతుందో ఇంకా ఎవరికి తెలియదు 

రాజకీయం తో వాళ్ళ స్వార్థం చూసుకుంటుంటారు రాజకీయనాయకులు ఏమో బాగా ఉన్నారు మధ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఆ రాజకీయం తోనే అంతో మంది విద్యార్థులు తమ జీవితాలును కల్పోయారు. విద్యార్థులు చాల అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం నీ పట్టించుకునేవారు లేరు అందుకే భారతదేశం ఇలా ఉంది రాజకీయ స్వార్థం కోసం విద్యార్థులు జీవితాలు లతో ఆడుకున్నారు 

Conclusion

Manam enduku chadvuthunam deni kosam chadhuvuthunamo evariki teliyadu.

Alaantivallu ela rajakiya party la college lo chadivthey vallu em chepithey adi chestharu am alochinchakunda valla Jeevithlu valley kolipothunaru 

Ended

(India lo ellantivi never end chala vasthuney untai)

Be safe 

Save India 


Thursday, 8 April 2021

విద్యార్ధి expected the unexpected Part -4 విద్య వేవస్థలో రాజ్యకీయం ( రాజ్యకీయం తో విద్యార్థులు జీవితాలు ఎలా మారాయి?)

 part-4

(part-3 continue)

ఆలా వాళ్ళ టైం కోసం ఎదురుచూస్తున్నారు ..

అలంటి సమయం లో వాళ్ళ రాజాకీయ పార్టీ అధికారం లోకి వచ్చింది.

ఆలా టైం కోసం ఎదురుచూస్తున్న ఆ కాలేజీ యాజమాన్యం కి మంచి అవకాశం వచ్చింది అదెయ్ వాళ్ళ కాలేజీ స్థాపించిన రాజయాకియ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా వాళ్ళు వాళ్ళ పార్టీ పలుకుబడిని ఉపయోగించి వాళ్ళ కాలేజీ కి ఎక్సమ్ సెంటర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ కాలేజీ లో చదువుతున్నవారు ఈ కాలేజీ లో ఈ  కాలేజీ లో చదువుతున్నవారు ఆ కాలేజీ లో సెంటర్ ఇవ్వడం జరిగింది. 

ఆ కాలేజీ లో వాళ్ళు అందరు ఈ కాలేజీ లో ఎగ్జామ్స్ రాయాలి. దానికి ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళ విద్యార్థులకి ఒక్క విష్యం చేపి వలందరిని రోడ్ మీద ఉంది సెంటర్ దగ్గర వాహనాలు అన్ని రోడ్ మీద అడంగ పెట్టి ధర్నా చేసారు. ఆ ధర్నా చేయమణిచేపింది వాళ్ళ కాలేజీ యాజమాన్యం. పిచ్చి విద్యార్థులు వాళ్ళు చేపినట్టు చేసారు. రోడ్ మీద అందరు కురుచోని ధర్నా చేయడం మొదలు పెట్టారు. ఆ విష్యం పోలీస్ వరకు వేళేంది పోలీస్ ధర్నా చేస్తున్న చోటు కి వచ్చి వారిని అడిగారు   ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు అన్ని వాళ్ళు దానికి సరియిన వసతులు లేని కాలేజీ కి సెంటర్ ఎలా ఇస్తారు అన్ని పోలీస్ లకి చెప్పారు. నిజంగానే అక్కడ వసతులు లేవు కానీ వారికీ ఉన్న రాజయాకియ పలుకుబడితో పోలీస్లను పంపించేశారు.

ఎవరు ఎవరు ధర్నా ముఖ్య ప్రాతగ ఉన్నారో  వాళ్ళందరిని ఆ కాలేజీ వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్లందరికి ఒక్క హెచ్చరిక చేసారు. మీరు అందరు ఎగ్జామ్స్ ఎలా రాస్తారో మేము చూస్తాం అంటూ వాళ్ళని భయపెట్టారు. ఆ కాలేజీ మీద ఉన్న పగతో వాళ్ళు ఆ పగని విద్యార్థులు మీద చూపించారు.

విద్యార్థులు అలంటి తప్పు చేయకపోయినా వాళ్ళని కావలిని బయటకు పంపించారు.

కాలేజీ వాళ్లకు పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. ప్రతి రోజు ఎగ్జామ్స్ కి వస్తున్న అధికారి వాళ్లకు ఉన్న పలుకుబడితో మరియు డబ్బులు లేచి వాళ్ళు ఎం చెపితేయ్ అది చేసేయాలాగా వాళ్ళు కుదించుకున్నారు. రోజు కి కనీసం అంటే 5  ను0చి 20  మంది విదార్థులని ఎక్సమ్ రాయనీయకుండా బయటకు పంపించేస్తునారు. అలంటి బలమయిన కారణం లేకుండా ఎలా చేస్తున్నారు   

ఆలా చేస్తూ చివరి ఎక్సమ్ కి వాళ్ళ ప్రతాపం ఏంటో చూపించారు అసలు కారణం లేకుండా 60  మంది పైగా విద్యార్థులని కేవలం పరిక్ష మొదలుఅయిన 10  నిమిషాలకు పంపించారు. ఆ 60  మంది విద్యార్థులు ధర్నా లో ముఖ్యప్రతా వహించినవారు. వారి అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు .

ఇది కేవలం ఆ కాలేజీ కి ఈ కాలేజీ కి పడకపోవడం రెండు వేరు వేరు రాజాకీయ పార్టీలకు చెందినవి కాబట్టి. వాళ్ళ రాజ్యకీయం పిల్లల మీద చూపించారు.

ఇంకా తర్వాత ఏం జరుగుతుందో తరవాత భాగం లో చుసాడం.

విద్యార్ధి expected the unexpected Part -3 విద్య వేవస్థలో రాజ్యకీయం ( రాజ్యకీయం తో విద్యార్థులు జీవితాలు ఎలా మారాయి?)

 

part-3

(part-2 continue)

ఆలా  ఆ కాలేజీ లో విద్యార్థులకి కాపీలు రాయడం అలవాటు చేసారు కాలేజీ యాజమాన్యం. విద్యార్థులు అందరు కాపీలు రాయడానికి అలవాటు అయిపోయారు చదవడం మానేశారు పూర్తిగా కాపీల మీదా ఆదారిపడిపోయారు 

 ఆ కాలేజీలో అందరు చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు అందరు అక్కడ జాయిన్ అవ్వడం మొదలు పెట్టారు. ఇంకో కాలేజీ ని అసలు పట్టించుకోలేదు ఎవరు అందరు ఆ కాలేజీ లో జాయిన్ అవ్వడానికి మక్కువ చూపిస్తున్నారు . ఇది అంత చూసి ఆ కాలేజీ యాజమాన్యం కీ చాలా కోపం వచ్చింది. 

ముందెయ్ ఒకరిపైఒకరు పడదు. రాష్ట్రము లో వాళ్ళదేయ్ అధికారం ఇంకా ఆ కాలేజీ కీ ఎక్కడ లేని సపోర్ట్ వచ్చింది ఇంకా వాళ్ళ ఆగడాలకు ఆడు లేకుండా పోయినది. ఆ కాలేజీ లో విద్యార్హులకి చదవండి అని చెప్పడం మానేసి కాపీలు రాయడానికి అలవాటు చేసారు. పరీక్షలో వాళ్ళకి కాపీలు తెచ్చిస్తున్నారు. ఇంకో కాలేజీ విదార్థులకి అసలు పట్టించుకోలేదు వాళ్ళ కర్మ వెళ్ళేది అంటూ వదిలేస్తుంన్నారు 

 ఆ కాలేజీ విద్యార్ధి ఈ కాలేజీ ఇన్విజల్టోర్ ని సర్ నాకు కొంచం సహాయం చేయండి అంటే మీరు మా కాలేజీ జాయిన్ అవ్వలేదు కదా మేము మీకు అందుకు ఇస్తాం మా కాలేజీ వాళ్ళకి కీ ఇస్తాం అన్నారు.

 వీరు అందరు వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం మాకి టైం వస్తుంది మేము ఆందో చూపిస్తాం అంటూ వాళ్ళు టైం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆలా వాళ్ళ టైం కోసం ఎదురుచూస్తున్నారు ..
అలంటి సమయం లో వాళ్ళ రాజాకీయ పార్టీ అధికారం లోకి వచ్చింది.
వాళ్ళ కాలేజీ కీ సెంటర్ తెచ్చుకున్నారు వాళ్ళ మీద ఉన్న కోపంని విద్యార్థులమీద చూపించారు
వాళ్ళ స్వార్థం కోసం విద్యార్థులు బల్లి అయిపోయాయిరు ఎలా వాళ్ళని వేళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారో తరువాయి భాగం లో చూసాదం.

Wednesday, 7 April 2021

విద్యార్ధి expected the unexpected Part -2 విద్య వేవస్థలో రాజ్యకీయం ( రాజ్యకీయం తో విద్యార్థులు జీవితాలు ఎలా మారాయి?)

 

part-2 

continue.......

ఆ ఊరు లో అప్పటికి వరకు ఆ కాలేజీ కీ అలంటి పొట్టి లేదు చాలా సంతోషం గా ఆ కాలేజీ లో విద్యార్థులు హాయ్ గా కాపీలు రాయడానికి అలవాటు పడిపోయారు సెల్ఫ్ సెంటర్ లో వాళ్లకు నచ్చినట్టు వాళ్ళు అనందంగా చూసి రాసి మంచి గ్రేడింగ్ తెచ్చుకుంటారు. చదివే పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది.

ఇది ఇలా ఉండగా ఇంకో కళాశాల ను ప్రారంభించారు అది కూడా రాజాకీయ వెళ్ళేది. ఇప్పుడు ముందు ఉన్న కాలేజీ ఇప్పుడు కొత్తగా పెట్టిన కాలేజీ కీ ఒకరు అంటే ఒకరికి పడదు ముందు ఉన్న కాలేజీ కీ అడ్మిషన్స్ తగ్గడం స్టార్ట్ అయ్యాయి అది చూసి వాళ్లకు చాలా కోపం వచ్చింది.

కొంత కలం తరవాత ముందు ఉన్న కాలేజీ పెట్టిన రాజయాకియ పార్టీ రాష్ట్రము లో అధికారం లోకి వచ్చింది. ఆ అవకాశాయిని వాళ్ళు ఉపయోగించి వాళ్ళ కాలేజీ ని ముందు కు తీసుకువెళ్లారు వాళ్ళ పార్టీ అధికారం లో ఉంది కాబట్టి వాళ్లకు సెల్ఫ్ సెంటర్ వచ్చింది . ఇప్పుడు కొత్తగా పెట్టిన కాలేజీ వాళ్ళ కూడా ముందు ఉన్న కాలేజీ లోనే ఎగ్జామ్స్ రాయాలి వాళ్లకు కూడా అదెయ్ సెంటర్ ఇప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం ఈ అవకాశాన్ని సద్వినోచుకునై వాళ్ళ విద్యార్థిలకు మంచి గా కాపీ లు రాయపించి వాళ్లకు పోటీ ఉన్న కాలేజీ వాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా ఎగ్జామ్స్ జరిపియారు 

ఈ విషయం తెసులుసుకున్న ఆ కాలేజీ యాజమాన్యం ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు తరవాత ఎం చేసారురో  తరవాత భాగం లో చుసాడం 

students jevithalatho adukuntunaru 
continuee   part 3 

Tuesday, 6 April 2021

విద్యార్ధి expected the unexpected Part -1 విద్య వేవస్థలో రాజ్యకీయం ( రాజ్యకీయం తో విద్యార్థులు జీవితాలు ఎలా మారాయి?)

     

                                                          విద్యార్ధి expected the unexpected

        Education becomes politics 

(part-1)

    ఒకానొక ఊరులో రెండు డిగ్రీ కాలేజీ లు ఉన్నెడివి వాటిలో మొదటి కాలేజీ స్థాపించి  20  సంవత్సరం  అయింది. ఈ కళాశాల ను  ప్రముఖ రాజకీయ వీక్తి తన పేరు మీద ఈ కళాశాల ను పారంబించాడు మారుఊరు లో ఉన్న అందరికి అందుబాటులో మంచి విద్య అందాలిని ఆ మహా గొప్ప మనిషిని కోరుకున్నాడు.

 తరవాత కొని సంవత్సరములు గడిచిన తరవాత ఆ కళాశాల స్థాపించిన ఆ మహానుభావుడు కాలం చేసాడు. తరవాత ఆ కళాశాల ను ప్రైవేట్ గా మర్చి అందరు దాని వ్యాపారం గా మార్చారు వాళ్ళకు  ఉన్న రాజకీయ పలుకుబడితో ఆ ఊరు లో ఉన్న పిల్లని అక్కడ జాయిన్ చెప్పిచడం జరిగింది.అప్పటి వరకు ఆ ఊరు లో వాళ్ళకి అలాంటి పొట్టి లేదు . ఆ ఊరు మొత్తానికి అదిఒకటేయ్ కాలేజీ . తరవాత వాళ్ళ ఉన్న రాజయాకియ పలుకుబడితో సెల్ఫ్ సెంటర్ తెచ్చుకోవడం జరిగింది. 

రాష్ట్రములో వాళ్ళ అధికారం ఉండేది అది వాళ్ళుకు చాల ఉపయోగపడింది. ఆ ఊరు వాళ్ళకి ఎలాంటి పొట్టి లేదు కాబట్టి ప్రతిఒక విద్యార్ధి ఆ కాలేజీ లోనే జాయిన్ అయ్యేవారు. అక్కడ సెల్ఫ్ సెంటర్ కాబట్టి ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థిలకు చూసి రాసేది అలవాటు చేసింది చాలా మంది అక్కడ జాయిన్ అవ్వడానికి కారణం సెల్ఫ్ సెంటర్ ఉంది కాపీలు బాగా జరుగుతాయి అని చాలా మంది పెళ్లి అయినా మహిళలు మరియు బయట పనిచేసే వాళ్ళు అందరికి డిగ్రీ పట్టా కావాలి అంటే వాళ్లకు గుర్తు వచ్చే కాలేజీ ఆ కాలేజీ చాలా మంది బయట నుచి వచ్చి ఎక్కడ పరీక్షలు రాస్తుంటారు. వాళ్ళ అందరికి డిగ్రీ అంతే చాలా లోకువ ఆయింది.

ఈ కళాశాల లో చదివే పిల్లలకు అణ్యం జరుగుతుంది ఎవరు అయితే కాపీ లు చూసి రాస్తారో వాళ్ళకి చాలా లాభం ఏయింది. అంతవరకు ఎలాంటి పొట్టిలేని ఆ కళాశాల కు ఇంకో కళాశాల పొట్టిగా వచ్చింది. ఆ కళాశాల కూడా రాజాకీయ పార్టీ వాళ్ళదేయ్ . ఈ కళాశాల లు ఆ కళాశాలకు ఒకరు అంటే ఒకరికి పడ్డాడు.   

ఈ రెండు కళాశాల మధ్య చాలా గొడవలు వచ్చాయి. ఈ గొడవల మధ్య విద్యార్థులు బలి అవ్వతున్నారు. 

రాజకీయం చదివే విద్యలో కూడా పొట్టి చూస్పిస్తున్నారు. ఈ రాజ్యకీయం లో చాలా మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు 

ఈ రెండు కళాశాల మధ్య ఇంకా చాలా విషయాలు ఉన్నాయ్ అవ్వని తరవాత భాగం లో చెప్తాను 


Benefits of studying online

Online education refers to the use of electronic applications and learning processes. Education is an important part of our life, it can als...