Saturday, 10 April 2021

జీవితం నేర్పిన గుణపాఠం. (part-2 ఇంటర్ కాలేజ్ )


(Part -1 continue)


Part - 2

ఇంటర్ కాలేజ్ 


నిజాతిగా ఉన్న సాయి 10వ తరగతి లో నిజాతినీ వదిలివేశాడు. ఇంకా 10 వ తరగతి పూర్తియాయి కాలేజ్ లో చేరాలి.

ప్రముఖ కాలేజీ లో హాస్టల్ లో చేర్యాదు. కొన్ని రోజులకు హాస్టల్ లో ఉండాలేక పోయాడు. మళ్ళీ తన ఊరిలో ఉన్న కాలేజీ లో చేరాడు. చదవడం మాత్రం బాగానే చదువుతున్నాడు. కానీ తనలో ఉన్న నీజాతి ఇప్పుడు తన దగర లేదు. ఎలా అయినా తన నిజాయితీనీ మళ్ళీ తాను తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఆది తెచ్చుకోవాలి అంటే అనుకున్న అంత సులువు కాదు దానికి ఎంతో కృషి చేయాలి చుటూ ఉన్న పరిసరాలు అవినీతిగా ఉండడం వాళ్ళ నిజాతిగా మారలేకపోయాడు. 

 మొత్తం ఇంటర్ బాగానే ఉంది. ఇంకా అసలు అయినది ఎగ్జామ్స్ వచ్చాయి. కాఫీలులకు అలవాటు అయ్యాడు కాబట్టి చదవడం కొంచం కష్టం అయినా సరే చదివాడు. ఇంటర్ మొదటి సవంత్సరం సొంతంగా తాను చదివింది తాను రాసాడు. మంచి మార్కులు లాతో పాస్ అయ్యాడు. నిజాతిగా ఇంటర్ మొదటి సవంత్సరం పూర్తి చేసుకున్నాడు. 

ఇంకా ఇంటర్ రెండవ సంవంత్సరం మొదలు అయినది మొదట రెండు మూడు నెలలు బాగానే సాగింది. తర్వత ముందు లాగా చదవలేక పోయాడు. చదవడానికి అసలు ఓపిక లేదు ఇంకేమి చేయాలి అన్ని ఆలోచిస్తూవుండగా 10 వ తరగతి ఎగ్జామ్స్ గుర్తువచ్చాయి ఇంకా అదెయ్ ప్లాన్ వేదం అనుకున్నాడు. పరీక్షలు లో కాపీలు రాయాలి అని అనుకోని చదవడం కొంచం తగ్గించాడు.

ఇంకా పరీక్షలు మొదలు పెట్టారు ఇంకా కాపీ లతో ఎక్సమ్ రాయడనికి వెళ్ళాడు . ఎంత చేసిన కాపీ మాత్రం రాయలేక పోయాడు. చివరకు చేసేది ఏంలేక తనకు వచ్చింది రాసేసాడు. పరీక్షలు ఎలాగో పాస్ అయిపోయాడు.

తర్వత బి.టెక్ చేయాలి అనుకున్నాడు 

EAMCET రాసాడు 

B.tech లో చెరియదా లేద ? 

ఇంటర్ తరవాత ఎం చేసాడు ? 

తరవాత భాగం లో చుసాడం ..


No comments:

Post a Comment

Benefits of studying online

Online education refers to the use of electronic applications and learning processes. Education is an important part of our life, it can als...