జీవితం నేర్పిన గుణపాఠం
(ఆనందంగా ఉన్న స్కూల్ లైఫ్ )
(Part -1)
ఈ కథలో ఒక్క విద్యార్ధి తన జీవితం లో ఎదురుకొన్నా అనుభవాలను తెలియజేస్తుంది
మొదటి భాగం
పరిచయం
బడి నుంచి కాలేజీ కి మధ్య ఉన్న దూరం గురుంచి అందరికి తెలుసు. ఎలాంటి సమసలు గొడవలు సమాజం గురుంచి బడి లో చదువుతున్న వాళ్ళు పట్టించుకోరు. ఆ తర్వత విద్యార్ధి బడి నుంచి కాలేజీ కీ వస్తేయ్ అప్పుడు సమాజం ఎలా ఉంటాడో తెలుసుతుంది. ఆలా బడి నుంచి కాలేజీ కీ వచ్చిన ఒక్క విద్యార్ధి కథనే ఈ కథ
సాయి అనే అబ్బాయి చిన్నపుడు బాగానే చదివేవాడు. తర్వత 6 తరగతి కీ వచ్చేసరికి చదవడం తగ్గించాడు. కానీ సాయి మాత్రం నిజాయితీగా ఉంటాడు. ఎవరీ దాంట్లో చూసి ఎక్సమ్ రాయడు సొంతంగా రాస్తాడు. ఎవరిని మోసం చేయదు ఎప్పుడు నిజమే చెప్తాడు. 7 8 తరగతులు అలానే నిజాతిగా పూర్తిచేసాడు. సాయి ఏమి పెద్ద టాపర్ ఎమ్ కాదు కానీ నిజాయితీగా ఉంటాడు.
9వ తరగతి వరకు చాలా బాగేనేయుంది. 10వ తరగతి వచ్చేసరికి సమాజం మీద ఒక్క చిన్న అవగాహనా వచ్చింది. 10 తరగతి పరీక్షలు ఎప్పుడు చూసి రాసేయ్ వారు అందరు. సాయి నిజాయితీగా రాయాలి అనుకున్నారు. నిజాతిగా రాస్తేయ్ మర్క్స్ ఎక్కువ రావు. మర్క్స్ రావాలి అంటే చూసి రాయాలి. చూసి రాయడం తప్పు కానీ అందరు చూసి రాస్తునున్నారు నేను ఎందుకు చూడకుండా రాయాలి. నిజాతిగా ఉంటెయ్ ఎందుకు పనికిరాము. సమాజం ఆలా ఉంది. నేను సమాజం ఎలా ఉంటె ఆలా మారడం తప్ప
సాయి ఆలోచనలో పడ్డాడు. ఏమి అయితే అది కానీ అందరు చూసి రాస్తునున్నారు నేను ఎందుకు రాయకూడదు అనుకోని. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు చూసి రాసాడు. ఆంత కష్టపడి చదివి రాసేయడానికన్నా ఇలా చూసి రాయడం చాల బాగా ఉంది అనుకుని మిగిలిన అన్ని పరీక్షలకు చదవకుండా చూసి రాసేయవచు అనుకున్నాడు. ఆలా 10వ తరగతి పరీక్షలు చూసి రాసాడు.
ఆలా తన నిజాతినీ పక్క పెట్టి.సమాజం ఎలా ఉంటె ఆలా మ్యారాదు. ఇంకా 10 వ తరగతి అయిపోయినది స్కూల్ లైఫ్ అయిపొంది కాలేజీ లైఫ్ మొదలు పెట్టాలి.
నిజాతిగా ఉన్న సాయి నిజాయితీ కోలిపోయాడు దానికి కారణం ఎవరు ?
కాలేజీ లో అయినా సాయి నిజాతిగా ఉంటాడా ?
సాయి కాలేజీ లైఫ్ ఎలా ఉండబోతుంది ?
తరువాత భాగం లో చుసాడం .
Sai life ela velthundoo.... Wait and see

No comments:
Post a Comment