Sunday, 11 April 2021

జీవితం నేర్పిన గుణపాఠం (part -4 రిజల్ట్స్ చేసిన మాయ ¿)

 Part - 4

(Part -3 continue )

రిజల్ట్స్ చేసిన మాయ ?¿

సాయి రెండోవ సెమిస్టర్ కి బాగా చదవాలి అన్ని నిర్ణయంచుకున్నాడు. ఇంత లోనే మొదటి సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. సాయి ఒక పరీక్షా బాగారాయలేదు అది పాస్ అవుతానో లేదో అన్న గందరగోళం ఉన్నాడు. ఇప్పుడు రిజల్ట్స్ చూసితెయ్ షాక్. 

ఊహించని ఆదుభూతం రిజల్ట్స్ లో సాయి టాపర్. ఫెయిల్ అవుతా అన్న సాయి టాపర్ అయ్యాడు. ఇంకా సాయి ఇదే ప్రేరణ గా తీసుకొని ఆత్మభిమానం తో చాల కష్టపడి చదివాడు. మొదటి సెమిస్టర్ కన్నా బాగా చదివాడు ఎలాయినా ఈసారి మళ్ళీ టాప్పర్ ఆవలి అనుకున్నాడు అప్పటికి కన్నా ఇప్పుడు ఎక్కువ మర్క్స్ రావాలి అనుకున్నాడు సాయి.
మొదలయింది రెండోవ సెమిస్టర్ ఇంకా సాయి తాను చాలా కష్టపడి చదివాడు ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా రాసాడు. ఈసారి ముందు సెమిస్టర్ కన్నా ఎక్కువ వస్తాయి అన్ని దృడంగా నమ్మాడు. ఈసారి కూడా నేనే టాప్పర్ అన్ని గర్వంగా పొంగిపోయాడు. 
రిజల్ట్స్ ల కోసం చాలా వెయిట్ చేసాడు అప్పుడు వస్తాయి అన్ని . చివరికి రిజల్ట్స్ వచ్చే సమయం దగ్గర పడ్డింది.
ఇంకా రిజల్ట్స్ వచ్చేసాయి సాయి చాలా ఆత్మభిమానం తో ఈసారి కూడా నేనే టాప్పర్ అనుకునుటు భయపడుతూ రిజల్ట్స్ చూస్తుండడం మొదలు పెట్టాడు. 
రిజల్ట్స్ చూడగానే షాక్ లోకి వెళ్ళిపోయాడు సాయి. అసలు ఊహించలేదు రిజల్ట్స్ ఆలా వస్తుంది అని. తాను ఎంత కష్టపడి చదివాడో రిజల్ట్స్ చూసి షాక్ లో ఉన్నాడు. అసలు ఇది నా రిజల్ట్స్ ఆ తానే నమ్మలేమా పోయాడు.
రిజల్ట్స్ ఏంటి అంటే తాను ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. ఆ సబ్జెక్టు తాను చలా బాగా రాసాడు కానీ ఫెయిల్ చేసారు దాని చూసి చాలా నిరాశ పడ్డాడు.(అనుకున్నది ఒకటి అయినది ఒకటి అదెయ్ కదా జీవితం అంటే అప్పుడు అనుకున్నది జరగదు) 
సాయి చాలా బాధపడదు అంతా కష్టపడి చదివితేయ్ నను ఎందుకు ఫెయిల్ చేసారు అన్ని. సాయి కి ఎక్కడలేని కోపం అహం అన్ని వచ్చాయి. 
మొదటి సెమిస్టర్ కష్టపడి చదవలేదు కాన్ని అన్ని మర్క్స్ వచ్చాయి. రెండో సెమిస్టర్ చాల కష్టపడి చదివా ఫెయిల్ చేసారు
ఇంకా ఉపయోగం లేదు కష్టపడి రాస్తేయ్ ప్రతిఫలం లేదు అదెయ్ అందరు కాపీలు రాసి పాస్ అయిపోయారు. కష్టపడి చదివిన నేను మాత్రం ఫెయిల్ అయ్యా అని తనలోతాను కుమిలిపోయాడు.
తరవాత ఏమీ అవ్వుతుందో తరవాత భాగం లో చుసాడం .

No comments:

Post a Comment

Benefits of studying online

Online education refers to the use of electronic applications and learning processes. Education is an important part of our life, it can als...