Tuesday, 14 September 2021

BIG BOSS

 *BIG BOSS. BIG BOSS* 


*ఎవడీ BIG BOSS ?* 

*ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?* 

*ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?* 

*ఎవరి కోసం వచ్చాడు ఈ  BIG BOSS ?*

*మన ఇంటికే  ఎందుకు  వచ్చాడు ఈ  BIG BOSS ?*

*వీడి విష సంస్కృతి ఏమిటి... ?*


ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు...


విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు...


*ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ BIG BOSS...* 


బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు...


మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ  Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి, ఆనందిస్తున్నారు...


మరి 

*మీరు ఏ నాడైన ఆలోచించినారా...?* 

మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి...


ఈ BIG BOSS లో 

పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి, సహజీవనం చేస్తున్నారు...

ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు...


మరి 

పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు..

.???

*ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?*

ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ? 

ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు...


*ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం...* 


మరి 

భవిష్యత్తులో 

మీ భార్య లేక మీ భర్త  పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ?

మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , *అనుమతిస్తారా ?* 

యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ?

మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి *ఒప్పుకుంటారా...?* 


ఎలా చూస్తారండి ఈ దరిద్రపు  Big Boss ని

కాస్త ఆలోచించడి...

అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు...

మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి...

*మేలుకోండి* 

మీ కుటుంబాలని కాపాడుకోండి . 

గత కొన్ని సంవత్సరాలుగా మన T. V.  తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి..

. కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి...

విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ?

BIG BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా , అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు...


*చూస్తారా ?  చూస్తారా ?*

బాధతో 

సగటు భారతీయుడు...!!!


Immorality 

మన జీవితం లోకన్నా పక్కన వాళ్ళ జీవితం మీద చాల ఇంటరెస్ట్ ఉంటది.

ఇండియా ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీ లాగేయ్ ఉంది 

ఆ చెత్త బిగ్ బాస్  చుసేయ్ టైం లో మీ జీవితం గురుంచి ఆలోచించండి జీవితం లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ ఎంటర్టైన్మెంట్ ఏయ్ జీవితం కాదు 

మంచి చెపితేయ్ ఎవరు విన్నారు 

No comments:

Post a Comment

Benefits of studying online

Online education refers to the use of electronic applications and learning processes. Education is an important part of our life, it can als...