Friday, 8 October 2021

MOBILE - జీవితం లో మొబైల్ చేస్తున్న మయా ?

 ప్రపంచం లో ఎవరిని అడిగిన చిన్న పిల్లలు నుచి ముస్లాలివాళ్ళు వరకు మొబైల్ తెలియని వారు ఉండరు 

మొబైల్ ఒక్క ఎలక్ట్రానిక్ పరికరం దీనికి ఎంత అలవాటు పడిపోయారో ఏ జనాలు 

ఫోన్ చేతిలో ఉంటెయ్ పక్కన ఏమి జరుగుతుందో కూడా తెలియదు. 

నిద్ర లేచినపుడు నుచి నిద్ర పోయేవరకు మొబైల్ మన చేతిలో ఉండాలి. మొబైల్ అనేది దూరం ఉన్న వాళ్ళని దగ్గర చేసేయేందుకు కనిపెట్టారు కానీ ఎప్పుడు అదెయ్ మొబైల్ దగ్గర ఉన్నవాలని దూరం చేస్తుంది

  
          దూరాన్ని దగ్గర చేసి 
          దగ్గరిని దూరం చేసి 
          అయినవాళ్ళని కానివాళ్ళు చేసి 
          కానీ వాళ్ళనై అయినవాళ్లను చేసి

      మాటలు దూరమయ్యాయి 
      ఆరచేతిలో ప్రపంచం 
      నలుమూలాలు మన గుప్పిట్లో 

   చేతితో ప్రపంచాన్ని అదుపుచేసేయ్ ఆడుభూతం అయినా  విజ్ఞానం 

మంచిని పాలా ల పంచుతూ 
చెడుని నీళ్ల లాగా పంచుతూ 
ప్రపంచాన్ని తన గుప్పట్లో పెట్టుకున్న  -  మొబైల్ 

ఇంటర్నెట్ (INTERNET)

మొబైల్ వాడుతున్న ప్రతిఒక్కరికి ఇంటర్నెట్ గురుంచి తెలుసు. ఈ ఇంటర్నెట్ ఎప్పుడు మన జీవితాల్లో లో ఒక భాగం అయిపొయిన్ది. 
ఈ ఇంటర్నెట్ వాళ్ళ ఎన్ని లాభాలు ఉన్నాయో దానికన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయ్. ఒక్క 6  గంటలు ఫేస్బుక్(FACEBOOK)  వాట్సాప్ (WHATSAPP) ఇంస్టాగ్రామ్(INSTAGRAM)  ఈ అప్స్ పనిచేయపోయేసరికి  జనాలు  అంత  పిచ్చి వాళ్ళు  అయ్యారు.  ఒక్క 6  గంటలకీ  ఇలా అయితేయ్.  ఒక్కసారిగా  అన్ని  అప్స్  పనిచేయకుండా  పోతేయ్  జానాల  ప్రరిస్థి ఏంటో


                         మొబైల్ జనాలు వాడుతున్నారా 
                                       లేదా 
                       మొబైల్ఏయ్ జనాలిని వాడుతోందా 


ప్రపంచం ఎలా తయారుఅయిన్ది అంటే చేతిలో మొబైల్ ఉంటెయ్ చాలు పక్కన ఏమి జరిగిన పట్టించుకోరు 

ఒక్క మనిషి చావు  బతుకులో  ఉన్నాడు  అంటే వారిని  కాపాడాం అని  ఆలోచించకుండా ఆ  పరిస్థిని  తనకు  అనుకూలంగా మార్చుకొని  ఫేస్బుక్ వాట్సాప్ లో షేర్ చేస్తూ వాటికీ  వచ్చిన  లైక్స్ ని  చూసి అనపడతారు 

ఇల్లాంటి సమాజం లో ఉన్నాం 

అరచేతిలో ఉన్న మొబైల్ ని ఆయుధం గా ఉపయోగించి దేశాన్ని అబివృది చేయచ్చు 

 ఎందుకు  భారతదేశం  అభివృద్ధి  చెందుతున్న  దేశం గా ఉంది. మనకి స్వాతంత్ర్యం వచ్చి చాలా సంవత్సరాలు అయినా ఇంకా అబివృది చెబుతూనే ఉన్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచిన అబివృది చెందుతున్నయ్ ఉంటుంది అంతే ఆశ్చర్యం లేదు. 

    బాగా చదువుకున్న వారు  విదేశీలకు వెళ్లిపోతున్నారు 
    ఏదో ఆలా చదువుకున్న వారు ప్రైవేట్ సెక్టార్ లో పని చేస్తూ నెల్లలు గడుపుతున్నారు 
    ఏమి చదువుకోకుండా ఏదో అరకొర జ్ఞానం ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు 
    ఎందుకు పనికిరాని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలని పాలిస్తున్నారు 

ఇన్ని సమస్యలు ఉన్న  మన  భాతదేశ  ప్రజలు అన్నానందం గా ఉన్నారు. 
మనకు ఉన్న టెక్నాలజీ ని ఉప్పగోయించి దేశాన్ని అబివృది దారిలో నడిపించచ వచ్చు కానీ అది ఎవరు చేయరు 
ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే కనపడియ్  రాజకీయనాయకులు . డబ్బులు తీసుకోని వోట్ వేసేయ్ జనాలు 

ఎన్నికలు అప్పుడు ఫేస్బుక్ వాట్సాప్ అన్నిసోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో  నా వోట్ నేను అమ్ముకొను డబ్బులు తీసుకోను అంటూ ఇంకా ఎన్నో మాటలు చెప్పేయ్ జనాలు డబ్బులు తీసుకోని వోట్ వేస్తున్నారు 

మీరు నిజంగా నిజతి వున్నా వాళ్ళు అయితే నా వోట్ నేను అమ్ముకొను డబ్బులు తీసుకోను అనే బదులు ఎవరు అయితే మీకు డబ్బులు ఇవ్వడానికి వస్తారో వాళ్ళని ఫొటోస్ తీసి ఫేస్బుక్ వాట్సాప్ లలో  షేర్ చేయండి 
ప్రభుత్వ కార్యాలలో లంచం అడిగితేయ్ వాళ్ళని కూడా రెడ్ హందెద్ గా ఫేస్బుక్ లో షేర్ చేయండి 

మీరేయ్ ఒక్క జర్నలిస్ట్ మీ దగ్గర ఉన్న టెక్నాలజీ పవర్ ఏంటో చూపించండి 


మొబైల్  అనేది టైంపాస్ కి మాతరమే కాదు చాలా విధాలుగా ఉపయోగించవచ్చు  

ఎన్నో లాభాలు ఉన్న మొబైల్ ని మనం మాత్రం తాత్కాలిక ఆనందం కోసం ఉపయోగిస్తున్నం.

  

 

No comments:

Post a Comment

Benefits of studying online

Online education refers to the use of electronic applications and learning processes. Education is an important part of our life, it can als...