Thursday, 8 April 2021

విద్యార్ధి expected the unexpected Part -3 విద్య వేవస్థలో రాజ్యకీయం ( రాజ్యకీయం తో విద్యార్థులు జీవితాలు ఎలా మారాయి?)

 

part-3

(part-2 continue)

ఆలా  ఆ కాలేజీ లో విద్యార్థులకి కాపీలు రాయడం అలవాటు చేసారు కాలేజీ యాజమాన్యం. విద్యార్థులు అందరు కాపీలు రాయడానికి అలవాటు అయిపోయారు చదవడం మానేశారు పూర్తిగా కాపీల మీదా ఆదారిపడిపోయారు 

 ఆ కాలేజీలో అందరు చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు అందరు అక్కడ జాయిన్ అవ్వడం మొదలు పెట్టారు. ఇంకో కాలేజీ ని అసలు పట్టించుకోలేదు ఎవరు అందరు ఆ కాలేజీ లో జాయిన్ అవ్వడానికి మక్కువ చూపిస్తున్నారు . ఇది అంత చూసి ఆ కాలేజీ యాజమాన్యం కీ చాలా కోపం వచ్చింది. 

ముందెయ్ ఒకరిపైఒకరు పడదు. రాష్ట్రము లో వాళ్ళదేయ్ అధికారం ఇంకా ఆ కాలేజీ కీ ఎక్కడ లేని సపోర్ట్ వచ్చింది ఇంకా వాళ్ళ ఆగడాలకు ఆడు లేకుండా పోయినది. ఆ కాలేజీ లో విద్యార్హులకి చదవండి అని చెప్పడం మానేసి కాపీలు రాయడానికి అలవాటు చేసారు. పరీక్షలో వాళ్ళకి కాపీలు తెచ్చిస్తున్నారు. ఇంకో కాలేజీ విదార్థులకి అసలు పట్టించుకోలేదు వాళ్ళ కర్మ వెళ్ళేది అంటూ వదిలేస్తుంన్నారు 

 ఆ కాలేజీ విద్యార్ధి ఈ కాలేజీ ఇన్విజల్టోర్ ని సర్ నాకు కొంచం సహాయం చేయండి అంటే మీరు మా కాలేజీ జాయిన్ అవ్వలేదు కదా మేము మీకు అందుకు ఇస్తాం మా కాలేజీ వాళ్ళకి కీ ఇస్తాం అన్నారు.

 వీరు అందరు వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం మాకి టైం వస్తుంది మేము ఆందో చూపిస్తాం అంటూ వాళ్ళు టైం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆలా వాళ్ళ టైం కోసం ఎదురుచూస్తున్నారు ..
అలంటి సమయం లో వాళ్ళ రాజాకీయ పార్టీ అధికారం లోకి వచ్చింది.
వాళ్ళ కాలేజీ కీ సెంటర్ తెచ్చుకున్నారు వాళ్ళ మీద ఉన్న కోపంని విద్యార్థులమీద చూపించారు
వాళ్ళ స్వార్థం కోసం విద్యార్థులు బల్లి అయిపోయాయిరు ఎలా వాళ్ళని వేళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారో తరువాయి భాగం లో చూసాదం.

No comments:

Post a Comment

Benefits of studying online

Online education refers to the use of electronic applications and learning processes. Education is an important part of our life, it can als...