Tuesday, 6 April 2021

విద్యార్ధి expected the unexpected Part -1 విద్య వేవస్థలో రాజ్యకీయం ( రాజ్యకీయం తో విద్యార్థులు జీవితాలు ఎలా మారాయి?)

     

                                                          విద్యార్ధి expected the unexpected

        Education becomes politics 

(part-1)

    ఒకానొక ఊరులో రెండు డిగ్రీ కాలేజీ లు ఉన్నెడివి వాటిలో మొదటి కాలేజీ స్థాపించి  20  సంవత్సరం  అయింది. ఈ కళాశాల ను  ప్రముఖ రాజకీయ వీక్తి తన పేరు మీద ఈ కళాశాల ను పారంబించాడు మారుఊరు లో ఉన్న అందరికి అందుబాటులో మంచి విద్య అందాలిని ఆ మహా గొప్ప మనిషిని కోరుకున్నాడు.

 తరవాత కొని సంవత్సరములు గడిచిన తరవాత ఆ కళాశాల స్థాపించిన ఆ మహానుభావుడు కాలం చేసాడు. తరవాత ఆ కళాశాల ను ప్రైవేట్ గా మర్చి అందరు దాని వ్యాపారం గా మార్చారు వాళ్ళకు  ఉన్న రాజకీయ పలుకుబడితో ఆ ఊరు లో ఉన్న పిల్లని అక్కడ జాయిన్ చెప్పిచడం జరిగింది.అప్పటి వరకు ఆ ఊరు లో వాళ్ళకి అలాంటి పొట్టి లేదు . ఆ ఊరు మొత్తానికి అదిఒకటేయ్ కాలేజీ . తరవాత వాళ్ళ ఉన్న రాజయాకియ పలుకుబడితో సెల్ఫ్ సెంటర్ తెచ్చుకోవడం జరిగింది. 

రాష్ట్రములో వాళ్ళ అధికారం ఉండేది అది వాళ్ళుకు చాల ఉపయోగపడింది. ఆ ఊరు వాళ్ళకి ఎలాంటి పొట్టి లేదు కాబట్టి ప్రతిఒక విద్యార్ధి ఆ కాలేజీ లోనే జాయిన్ అయ్యేవారు. అక్కడ సెల్ఫ్ సెంటర్ కాబట్టి ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థిలకు చూసి రాసేది అలవాటు చేసింది చాలా మంది అక్కడ జాయిన్ అవ్వడానికి కారణం సెల్ఫ్ సెంటర్ ఉంది కాపీలు బాగా జరుగుతాయి అని చాలా మంది పెళ్లి అయినా మహిళలు మరియు బయట పనిచేసే వాళ్ళు అందరికి డిగ్రీ పట్టా కావాలి అంటే వాళ్లకు గుర్తు వచ్చే కాలేజీ ఆ కాలేజీ చాలా మంది బయట నుచి వచ్చి ఎక్కడ పరీక్షలు రాస్తుంటారు. వాళ్ళ అందరికి డిగ్రీ అంతే చాలా లోకువ ఆయింది.

ఈ కళాశాల లో చదివే పిల్లలకు అణ్యం జరుగుతుంది ఎవరు అయితే కాపీ లు చూసి రాస్తారో వాళ్ళకి చాలా లాభం ఏయింది. అంతవరకు ఎలాంటి పొట్టిలేని ఆ కళాశాల కు ఇంకో కళాశాల పొట్టిగా వచ్చింది. ఆ కళాశాల కూడా రాజాకీయ పార్టీ వాళ్ళదేయ్ . ఈ కళాశాల లు ఆ కళాశాలకు ఒకరు అంటే ఒకరికి పడ్డాడు.   

ఈ రెండు కళాశాల మధ్య చాలా గొడవలు వచ్చాయి. ఈ గొడవల మధ్య విద్యార్థులు బలి అవ్వతున్నారు. 

రాజకీయం చదివే విద్యలో కూడా పొట్టి చూస్పిస్తున్నారు. ఈ రాజ్యకీయం లో చాలా మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు 

ఈ రెండు కళాశాల మధ్య ఇంకా చాలా విషయాలు ఉన్నాయ్ అవ్వని తరవాత భాగం లో చెప్తాను 


3 comments:

  1. Nirmulichali raaja keayalu salichali

    ReplyDelete
  2. N నిజమే మనీష్ రాజకీయాల అధికారం ఎక్కువ అవుతంది . వారి లాభాల కోసం విద్యార్థి భవిష్యత్తు ని నాశనం చేస్తున్నారు. దీని పి అన్

    ReplyDelete
  3. దీని పైన ఏక్షన్ తీసుకోవాలి. బిట్టుల పై ఆధారపడకుండా సొంతంగా పరీక్షలు రాసే సామర్ధ్యం కల్గించుకోవలి.

    ReplyDelete

Benefits of studying online

Online education refers to the use of electronic applications and learning processes. Education is an important part of our life, it can als...